ఈ స్టార్ హీరోయిన్ ఒక లెస్బియన్ అని మీకు తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది రకరకాల మనస్తత్వం.. ఆలోచన ధోరణి కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని కొనసాగిస్తూనే, ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది.. ఇకపోతే ఈమె సినీ ఇండస్ట్రీలో 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ , పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.. అంతే కాదు ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే , ఈ హీరోయిన్ ఇప్పటివరకు ఎలాంటి గాసిప్స్ ను కూడా తన దగ్గరకు దరిచేరనివ్వలేదు..

ఏ ఒక్క అబ్బాయిని కూడా కన్నెత్తి చూసింది లేదు.. ఇక ఈ హీరోయిన్ గురించి ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. విన్న వారంతా ఆ హీరోయిన్ ఒక లెస్బియనా..అని షాక్ లో ఉండిపోయారు.. ఇలాంటి వార్త బయటకి రావడంతో, ఈమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కూడా కారణం ఇదేనా అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో, స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది.. అయితే ఇలాంటి సమయంలో ఇటువంటి షాకింగ్ విషయం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇక పోతే ఈమె టాలీవుడ్లోనే కాదు దక్షిణ భారత సినీ పరిశ్రమ అన్ని భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇన్ని సంవత్సరాలుగా తను ఒక లెస్బియన్ అని ఇప్పటివరకు తెలియకుండా, చాలా చక్కగా మెయింటెయిన్ చేసింది అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.