ఈ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్..!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 ను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలను ప్రారంభం చేస్తానని ప్రకటించడం జరిగింది.. అయితే ఈ సేల్ లో మొబైల్స్ పై ఏకంగా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది..ఆ వివరాలను చూద్దాం.

మోటరోలా స్మార్ట్ ఫోన్:

డిస్కౌంట్‌లో ఉన్న మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు
మోటరోలా ఆఫర్ సేల్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో మొదలవబోతోంది.. ముఖ్యంగా మోటరోలా బ్రాండ్ భారత మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే మోటరోలా స్మార్ట్ఫోన్లపై లాభదాయకమైన డిస్కౌంట్లు లభించనున్నాయి.. ఇక ఆఫర్లను గమనించినట్లయితే మోటో జీ60 ..108 MP కెమెరాతో పాటు 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.21,999 కాగా దీనిని మీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 20 21 లో రూ.15,999 కే పొందవచ్చు. అంటే ఈ మొబైల్ పై ఆరు వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G:

మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G
ఈ మొబైల్ ధర గతంలో 24,999 రూపాయలు కాగా ..ప్రస్తుతం దీనిని ఆఫర్ కింద 19,999 పొందవచ్చు.108ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్ తో పాటు 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో మనకు లభించనుంది.

మోటో జి 40 ఫ్యూజన్:
గతంలో ఈ మొబైల్ ధర 16,999 రూపాయలు ఉండగా ప్రస్తుతం దీని ద్వారా రూ.12,999 కే లభిస్తోంది..

మోటరోలా ఎడ్జ్ 20 5G:

Motorola Tab 8 లాంచ్
మొదటిసారి ఈ మొబైల్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది..గతంలో దీని ధర రూ.34,999 కాగా.. ప్రస్తుతం దీనిని రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు.