సిటీమార్.. సినిమా లెక్క తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..?

హీరో గోపీచంద్ డైరెక్టర్ సంపత్ నందితో తెరకెక్కిస్తున్న చిత్రం సిటీమార్.ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.ఈ సినిమాని సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలవుతోంది.ఇక ఈ సినిమా తెలంగాణ లో 215 ఆంధ్రప్రదేశ్లో 350 థియేటర్లలో చొప్పున విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విజయం సాధించాలంటే ఎంత రాబట్టాలి ఇప్పుడు చూద్దాం.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..11.5 కోట్ల రూపాయల దాక జరిగినట్లు తెలుస్తోంది.కరోనా తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా హిట్టు కొట్టాలంటే దాదాపుగా 12 కోట్ల రూపాయలను రాబట్టాలని ఉంది.ఇక ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఉంటే 12 కోట్ల రూపాయలను తీసుకోవడం రావడం పెద్ద కష్టమేమి కాదు అన్నట్లుగా వినిపిస్తోంది.

ఈ సినిమాపై హీరో గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్న ట్లు కనబడుతోంది.ఇక అంతే కాకుండా ఈ సినిమాలో తమన్నా పాత్ర హైలెట్ గా నిలవనున్నానట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో భూమిక కూడా నటిస్తోంది.అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.