అర్జున్ రెడ్డి భామ హాట్ షో..అవి చూపిస్తూ కిర్రాక్ పోజులు!

షాలిని పాండే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత షాలిని స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుంద‌ని అంద‌రూ భావించారు.Imageకానీ, అది నిజం కాలేదు. భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. అయితే మంచి న‌టిగా మాత్రం ఫ్రూవ్ చేసుకుంది. ఇక కెరీర్ మొద‌ట్లో బొద్దుగా ఉండే షాలిని.. ఈ మ‌ధ్య బ‌క్క‌చిక్కి హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారు చేత కేక‌పెట్టిస్తోంది.

Imageతాజాగా కూడా ట్రెండీ వేర్ ధ‌రించి నాభి అందాలు చూపిస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆక‌ట్టుకున్న షాలిని లేటెస్ట్ హాట్ లుక్స్ నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. వాటిపై నెటిజ‌న్లు లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 తనతో లిప్ లాక్ సీన్స్ చేసిన విజయ్ దేవరకొండ స్టార్ గా ఎదుగుతుంటే..అలాంటి సన్నివేశాలలో నటించేందుకు ఏమాత్రం సంకోచించను అని చెబుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదు ఈ బ్యూటీని. Photo Credit: Shalini Pandey Instagram

 నిజానికి తెలుగులో కమర్షియల్ హీరోయిన్‌గా చేయడానికి చాలా రోల్స్ శాలినిని వరించినా, ఎందుకో శాలిని వాటిని అంగీకరించ లేదట. Photo Credit: Shalini Pandey Instagram

Image

 నా పాత్ర తాలూకు తీరుతెన్నులేంటి, కథలో నా రోల్ ఏంటి, రోల్‌లో డెప్త్ ఏంటి వంటి యక్ష ప్రశ్నలు అడగటంతో, తెలుగు దర్శకులు చాలామంది ఆమెను పక్కనెట్టేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తోంది. Photo Credit: Shalini Pandey Instagram

Image

Image

Image