హాట్ డోస్ పెంచేసిన‌ విష్ణు ప్రియ‌..సెగ‌లు రేపుతున్న లేటెస్ట్ పిక్స్‌!

విష్ణు ప్రియ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత బుల్లితెరపై `పోవే పోరా` షోతో య‌మా క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం విష్ణు టీవీ షోల‌తో పాటుగా ప‌లు వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది.

మ‌రోవైపు హాట్ డోస్ పెంచేసి వ‌రుస ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా సెగ‌లు రేపుతోంది. తాజాగా బ్లూ గౌన్ ధ‌రించిన విష్ణు.. ఎగిసిపడే ఎద అందాలు ఆర‌బోస్తూ సూప‌ర్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది.

ప్ర‌స్తుతం విష్ణు ప్రియ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈ పిక్స్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల‌గా స్పందిస్తున్నారు. కాగా, విష్ణు ప్రియ తాజాగా సంతోష్ శోభన్ స‌ర‌స‌న‌ `ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ` వెబ్ సిరీస్‌లో నటించింది. సెప్టెంబర్‌ 10న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహార‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ సిరీస్ హిట్ అయితే విష్ణు క్రేజ్ మ‌రింత పెరుగుతుంది.

 యాంకర్ విష్ణుప్రియ హాట్ ఫోటోస్ (Anchor Vishnupriya hot/Instagram)