అలనాటి హీరో సినిమా టీజర్ విడుదల చేసిన ప్రభాస్..!

ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎంతో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో రోహిత్.అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి వరుస హిట్లు కొట్టాడు.ఆ తర్వాత చివరిగా శంకర్ దాదా ఎంబిబిఎస్,నవవసంతం అనే సినిమాలో నటించాడు ఈ యువ హీరో. ఇంకా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇపుడు తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో రోహిత్.

డైరెక్టర్ శ్రీను బందెల దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా” కళాకార్”సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయి ఆకట్టుకున్నాయి.ఈ రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ను ప్రభాస్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు హీరో ప్రభాస్ తన సినిమా టీజర్ ని విడుదల చేసి నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశాడు.

 

ఇక తన తండ్రి ఈ చిన్న సినిమాకి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ప్రభాస్ అని తెలియజేశాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ కాపీ విడుదలవుతుంది అన్నట్లుగా తెలియజేశాడు. ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గా సమాచారం.https://youtu.be/zJujRcVQIlg

Share post:

Latest