అడవుల్లో రెచ్చిపోతున్న శ్రీయ.. వైరల్ అవుతున్న వీడియో..?

 2001లో హీరోయిన్ శ్రేయ తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె తన నటనతో బాగా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. కానీ ఈ మధ్య కాలంలో వరస ఫ్లాపుల్లో చవిచూస్తున్నాయి శ్రేయకు. ఇక దాంతో ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైన వివాహం చేసుకున్నది. ఇక తన వ్యక్తిగత జీవితంలో ఈమె చాలా జాగ్రత్తగా ఉంటుందట. తన భర్తతో ఆండ్రీ కోస్సియుస్కోతో కలసి బార్సిలోనాలో సంతోషంగా ఉన్నది.

- Advertisement -

Shriya Saran black dress image

ఇక తమ అభిమానులను సైతం తనకు సంబంధించిన విషయాలను ఎప్పుడు పోస్ట్ చేస్తూ, అలరిస్తూ ఉంటుంది. దేశం మొత్తం ఒక మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు పడుతోంది అంటూ పలుసార్లు కొన్ని పోస్ట్ లు పెడుతూ.. మానవుని స్వేచ్ఛకు అడ్డు తగులుతుంది అన్నట్లుగా పోస్ట్ పెడుతూ ఉంటుంది ఈమె.అంతే కాకుండా ఈ వైరస్ వల్ల నేను తమ తల్లిదండ్రులను కలుసుకోలేక పోతున్నాను అంటూ కొన్ని ఎమోషనల్ పోస్టులను కూడా షేర్ చేస్తూ ఉన్నది. తన భర్తతో కలిసి ఇప్పుడు ఒక ఈ వీడియోని షేర్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతుంది.

Actress Shriya Saran Husband & Family Rare Unseen Video - YouTube

కానీ వారి తల్లిదండ్రులతో మాత్రం వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటానని చెప్పుకొస్తోంది. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న చిత్రం. RRR ఈ చిత్రంలో ఈమె అతిథి పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం.

Share post:

Popular