ఆ నిర్మాత.. ఈ హీరోయిన్.. టాలీవుడ్ లో ఒక్కటే గుసగుసలు..!

ఈ హీరోయిన్ జీవితంలో తరచూ ఎప్పుడు గాసిపులే.. అప్పుడప్పుడు ఇ హీరోయిన్ పై వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్నాళ్ళ క్రితం ఇండస్ట్రీలో ఓ నిర్మాత పై అభిమానం చూపించిందని గాసిప్పులు వినిపించాయి. ఇక అప్పటి నుంచి ఆ నిర్మాతతో ఆమెకు సంబంధాలున్నట్లు పుకార్లు వచ్చాయి. దాంతో ఆ నిర్మాత నిర్మించే సినిమాలో సైతం ఆమెకు పాత్రలు కచ్చితంగా ఉండనే ఉంటాయి.దీంతో ఈ హీరోయిన్ పై పుకార్లు ఇంకా బలంగానే వినిపిస్తూ వచ్చాయి.

లేటెస్ట్ గా వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే ఇ హీరోయిన్ తన స్నేహం వేరే నిర్మాత వైపు మాఖం మార్చింది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు అక్కడ ఆమెకు అవకాశాలు బాగా పెరిగాయి. ఆ నిర్మాత నిర్మిస్తున్న సినిమాలో వరుస ఆఫర్లు ఆమెకి వస్తూనే ఉన్నాయట.

ఇప్పటికే ఈమె ఒక సినిమాలో నటించింది. ఇక మరొక సినిమాలో కూడా చేస్తోంది.ఇక అంతే కాకుండా ఇంకో సినిమా కూడా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆ మూడో ఛాన్స్ సినిమా చాలా భారీ, నిర్మాణంలో నిర్మించబోతున్నట్లు టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఈమెకు గత స్నేహం కన్నా.. ఈ స్నేహమే ఆమెకు కెరియర్ బాగా ఉపయోగపడింది అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.