15 మిలియన్ క్లబ్ లో కి మహేష్ …?

టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నాగాని ఎవరి ఫాలోయింగ్ వారిది. ఎవరికున్న అభిమానులు వారికి ఉంటారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే అందరి హీరోల మాట ఎలాగున్నా కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే చెప్పాలి.ఇప్పటికే ట్విట్టర్ లో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరనే చెప్పాలి.

మళ్ళీ ఇప్పుడు మరో రికార్డ్ క్రెయేట్ చేసాడు. అదేంటంటే పేస్ బుక్ లో సైతం 15 మిలియన్ల క్లబ్ లో మహేష్ చేరిపోయాడు.ఈ ఫాలోయింగ్ ను బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది కదా సోషల్ మీడియాలో మహేష్ బాబుకి ఉన్నా క్రెజ్ ఏంటో అనే విషయం.ఇకపోతే మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మహేష్ సరసన జోడిగా మొట్టమొదటిసారి కీర్తి సురేష్ నటించడం విశేషం అనే చెప్పాలి.

Share post:

Popular