సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా మొదలు పెట్టింది. అయితే ఈమె ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నది. ఇక బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక అంతే కాకుండా అప్పట్లో ఎక్కువగా ఈమె పలు సినిమాలలో దేవత గా కూడా అవతారం ఎత్తింది. ఇకపోతే రమ్యకృష్ణ అప్పటికంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నది.
నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి అనే పాత్ర పోషించడం వల్ల మంచి పేరు తెచ్చి పెట్టినది. పలు సినిమాలలో పలు క్యారెక్టర్లు వేయడం కేవలం రమ్యకృష్ణ కే సాధ్యం. రమ్యకృష్ణ 1992 నుంచి 2000 కొరకు ఎన్నో సినిమాలలో నటించింది. అంతేకాకుండా దాదాపుగా ఎనిమిది సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. అయితే రమ్యకృష్ణ కు సంబంధించి అప్పట్లో ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె ధరించిన బికినీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తో కలిసి లైజర్ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా రంగమార్తాండ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ అప్పట్లో కంటే ఇప్పుడే ఎక్కువగా బాగ మంచి పేరు తెచ్చుకుంది. ఇక నరసింహ సినిమా లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ తెచ్చి పెట్టే పాత్రలో యాక్టింగ్ చేసింది. ఇక ఆ సినిమాలో రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించింది అని చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. అత్తగా, అమ్మగా ఎన్నో సినిమాలలో నటించినది. అయితే రాబోయే కాలంలో ఇంకా ఎన్ని సినిమాల్లో నటిస్తుందో మన వేచి చూడాల్సిందే.