తన అందంతో కుర్రకారు పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరుత సినిమాలో కలిసి నటించిన బ్యూటీ నేహ శర్మ. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత సినిమాల్లో నటించిన కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఈమె టాలీవుడ్ ను పట్టించుకోవడం మానేసింది. ఇక అందుకే బాలీవుడ్ వైపు తన లక్ ను పరీక్షించుకునేందుకు వెళ్లింది ఈమె.

ఇక అక్కడ”క్రూక్ తేరి మేరి కహాని” అనే సినిమాలో నటించినది. ఇక అక్కడ కూడా ఆమెకు కలిసి రాకపోవడంతో, తమిళ్ , పంజాబీ సినిమాలలో కూడా నటించింది. కానీ అవి కూడా ఆమెకు కలిసి రాలేకపోయాయి. దీంతో ఈ కామెడీ సినిమాలకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియా కి దగ్గరగా ఉంటుంది.

తన ఫోటోలను అభిమానులతో .. కొత్తగా దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది నేహా శర్మ. ఇక నేహాశర్మ షేర్ చేసిన తన ఫోటోలు చాలా వైరల్ గా మారాయి. అంతే కాకుండా ఆమె అప్పటికీ, ఇప్పటికీ వన్నె తగ్గని అందమైన హీరోయిన్ గా అలానే ఉంది. అయితే ప్రస్తుతం ఆమె ఫోటోలను మీరు కూడా చూసేయండి.