సుకుమార్ టీమ్ కావాలనే ఈ పాటను లీక్ చేశారా..?

టాలీవుడ్ లో మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అందులో లీకుల బెడద అనేది మహమ్మారిగా వెంటాడుతోంది. ఏండ్ల కాలంగా ఇదే కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లోనే సగం మంది చూసేసారు. దేవరకొండ టాక్సీ వాలా సినిమా కూడా సగం భాగం పైరసీ లో లీక్ అయిపోయింది. అప్పట్లో ఇలా చేయడం వల్ల కలకలం రేపింది. ఇక లొకేషన్ నుంచి ఫోటోలు, వీడియోలు లీకులు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక సినిమా కథేంటో తెలియకుండా దాచాలనే ప్రయత్నం కూడా ఈ ఆన్లైన్ ల ద్వారా విఫలమవుతున్నాయి. ప్రతిఅగ్రహీరోల సినిమాలు కూడా లీకులు చేస్తున్నారు. చిత్ర బృందం సినిమాలను రిలీజ్ చేయకముందే బయట పెడుతున్నారు.ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాకు కూడా ఈ లీకుల బెడద తప్పేటట్లు లేదు. ఇక ముందే ఆన్ లొకేషన్ మంచి ఫోటోలు , వీడియోలు లీక్ అయిపోయాయి.

రీసెంట్ గా దక్కు దక్కు మేక మొదటి సాంగును నేడు శుక్రవారం విడుదల చేయనున్నామని చిత్రబృందం అధికారంగా ప్రకటించింది. కానీ అంతకుముందే రఫ్ వెర్షన్ లీక్ అవడం వలన కలకలం రేపుతోంది. ఈ పాటను శ్రీదేవి ఆలపించగా బన్నీ లుక్ రఫ్ అండ్ టఫ్ గా కనిపించబోతోంది. చూస్తుంటే బన్నీ ఫాన్స్ కు నేటి సాయంత్రం వరకు కష్టమే అనిపిస్తోంది. గురువారం సాయంత్రం ఈ పాట లీక్ అవడంతో అసలు ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. డిజిటల్ లో లీక్ కావటం సాధ్యమే కానీ విజువల్ లో లీక్ చేయలేరు. కానీ పాట రఫ్ గా వినిపిస్తోంది. చిత్ర బృందం ఈ లీకుల కు కారణం ఎవరో కనిపెట్టి, ఇకపై అలాంటివి జరగకుండా చూస్తామని అంటున్నారు.

ఈ లింకులపై చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అంట. పుష్ప సాంగ్ టూమచ్ అంచనాలతో ఎక్కువ ఆసక్తి ఉన్న , సినిమా తాజాగా మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా డిజిటల్ కూడా ఇలానే రిలీజ్ టైమ్స్ కంటే ముందే లీక్ అయిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా ఆపై ఇలానే లీకేజీలు అవుతున్నాయి. అందుకని మీడియాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.https://youtu.be/irsLfoFb-W0

Share post:

Latest