శృతిహాసన్ అందం సీక్రెట్.. ఆ డ్రింకేనట..?

టాలీవుడ్ లో వున్న హీరోయిన్స్ లో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె ఈ మధ్య కాలంలో తక్కువగా సినిమాలు చేస్తూ ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈమె ప్రస్తుతం 35 సంవత్సరాలు. కానీ ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె అందంలో తేడా ఏ మాత్రం కనిపించలేదు.

Shruti Haasan drinks coffee after 15 years, says she feels strange in a bad  way - Cine GupShup

అయితే దాని వెనుక ఒక సీక్రెట్ ఉంది అంటూ తాజాగా తెలిసింది. ఇక ఈమె సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా కు కూడా ఎప్పుడూ దగ్గర్లోనే ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన గురించి తన బాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది శృతిహాసన్. ఇక ఈ మధ్య కాలంలోనే చేతిలో డ్రింక్ పట్టుకొని, ఒక గ్లాసులో ఏదో తాగుతున్నట్లు ఫోటోను కూడా షేర్ చేసింది.

Shruti Haasan Wiki, Age, Height, Weight, Mother, News And Biography

ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు అంతా ఆమె ఏదో వైన్ తాగుతున్నట్లు వుందే..అంటూ కామెంట్ చేస్తున్నారట. ఆమె మొదట నేను తాగేది ఆల్కహాల్ కాదని , అది ఓన్లీ ఆల్కలైన్ వాటర్ అని చెప్పుకొచ్చింది. ఈ డ్రింక్ ను తాగడం వల్ల ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది శృతిహాసన్. అంతేకాకుండా చర్మం ముడతల పడదు అనే విధంగా చెప్పుకొచ్చింది.

Shruti Haasan rubbishes rumours of playing a role in Vakeel Saab | Telugu  Movie News - Times of India

ఏదిఏమైనా శృతిహాసన్ అందం యొక్క సీక్రెట్ ని తెలపడం చాలా విశేషంగా ఉంది.