శ్రీదేవి లో తన మొదటి లవర్ ని చూసుకున్న ఆర్ జీ వీ..!

టాలీవుడ్ రాంగోపాల్ వర్మ.. డైరెక్షన్ లో సినిమాలు అంటే అప్పట్లో చాలా ఆతృతతో ఎదురు చూసే వారు. ఇక ఈయన రేంజ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వరకు వెళ్ళింది. కానీ ఈ మధ్య కాలంలో ఈయన చెత్త సినిమాలతో వార్తలలో నిలుస్తున్న. ప్రస్తుతం ఆర్జివి అంటే కాంట్రవర్సి అని చెప్పవచ్చు.

ఇక అంతే కాకుండా రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు ఎక్కువగా ఎవరి జీవితంలోనైనా వివాదాస్పదమైన సంఘటనలను గూర్చి ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. కానీ అవి మధ్య ఎక్కువగా వర్క్ ఔట్ కావడం లేదు.ఇక అంతే కాకుండా స్టార్ ఇమేజ్ కలిగినటువంటి ఫ్యామిల మీద పోస్ట్ లు పెడుతూ ఉంటాడు ఆర్జీవి.

ఇక అసలు విషయం లోకి వస్తే.. రాంగోపాల్ వర్మ ఈ మధ్యనే తన మొదటి లవర్ ఫోటోను షేర్ చేయడం జరిగింది.ఇక ఆమె పేరు సత్య.ఆమెను మర్చిపోలేక.. ఆమె పేరును ఒక హీరోయిన్ కు పెట్టాడట. వెంకటేష్ శ్రీదేవి కలిసి నటించిన చిత్రం క్షణం క్షణం. ఈ సినిమాలో శ్రీదేవి పేరు సత్య. ఈ పేరును పెట్టి తన మొదటి లవర్ని చూసుకునే వాడట ఆర్జివి. తనకు ఇష్టమైన వారిలో శ్రీదేవి కూడా ఒకరు. అందుచేతనే వీరిద్దరిని కలిపి శ్రీదేవి రూపంలో చూసుకుంట ఉండడం కేవలం రాంగోపాల్ వర్మ కే ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.https://twitter.com/RGVzoomin/status/1430381669421240322?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430381669421240322%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fram-gopal-varma-rgv-shares-photos-of-his-first-love-the-woman-who-inspired-rangeela-and-title-of-satya-ta-1010586.html

Share post:

Latest