3 గంట‌ల్లో 10 ల‌క్ష‌లు సంపాదించిన సమంత‌..షాక్‌లో నెటిజ‌న్లు!

`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. ఆ త‌ర్వాత ఒక్కో హిట్‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే నాగ చైత‌న్య‌ను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయిన స‌మంత‌.. పెళ్లి త‌ర్వాత క‌డా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది.

Samantha Akkineni's reply to fan who asked her to divorce Naga Chaitanya  will leave you in splits

మ‌రోవైపు ఈ అమ్మ‌డుకు సోష‌ల్ మీడియాలోనూ సూప‌ర్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స‌మంత కేవ‌లం మూడంటే మూడు గంట‌ల్లో ఏకంగా 10 ల‌క్ష‌లు సంపాదించింది. 10 ల‌క్ష‌లు అంటే డ‌బ్బు కాదండోయ్‌..లైకులు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లో.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే స‌మంత తాజాగా ఓ పిక్‌ను షేర్ చేసింది.

Samantha Akkineni drops 'Akkineni' from her social media handles. What's  the deal? - Hindustan Times

అయితే ఆ ఫొటోను అలా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిందో లేదో.. 3 గంట‌ల్లోనే ప‌ది ల‌క్ష‌ల లైకులు వ‌చ్చి ప‌డ్డాయి. దాంతో స‌మంత అభిమానులు ఖుషీ అవుతున్నా.. ప‌లువురు నెటిజ‌న్లు మాత్రం షాక్ అవుతున్నారు. అస‌లు ఆమె షేర్ చేసిన ఫొటోలో ఏముంద‌ని అన్ని లైకులు వ‌చ్చాయంటూ త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. మ‌రి స‌మంత షేర్ చేసిన పిక్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

Samantha Akkineni: సమంత లేటెస్ట్ ఫోటో.. మూడు గంటల్లో పదిలక్షలకు పైగా  లైకులు.. ఆ ఫోటో ఏంటో మీరూ చూడండి.. | Samantha latest photo goes viral in  soshal midia..and getting huge likes | TV9 ...

https://www.instagram.com/p/CSgkrv4BdVj/?utm_source=ig_web_copy_link