రివ్యూ: ఇచట వాహనములు నిలుపరాదు-సుశాంత్ ఈసారి ఆకట్టుకున్నాడా..లేదా.. చూద్దాం..?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్.. ఈయన నటించిన సినిమా ఇచట వాహనములు నిలుపరాదు.ఈ సినిమా ఈనెల 27 న బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమా ఆ చిత్ర యూనిట్ సభ్యులకు, ప్రేక్షకులకు ఆశించిన ఫలితాలను ఇచ్చిందో..? లేదో ..?చూద్దాం.

- Advertisement -

చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం వేరు.
చేయని తప్పు మీద పడడం వేరు..
అనే కాన్సెప్టుతో ఈ సినిమా కొనసాగుతుంది. ఇక తన జీవితాన్ని ఉరుకులు పరుగులు గా మార్చుకున్న ఒక కుర్రాడు కథ ఇచట వాహనములు నిలుపరాదు. కథ పరంగా బాగుంది, టైటిల్ కూడా బాగుంది. అయితే ఈ టైటిల్ కి జరిగిన కథ కి పూర్తి న్యాయం జరిగిందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అరుణ్ ( సుశాంత్ ) కు అమ్మంటే ప్రాణం. ఇంకా స్నేహితుడు పులి ( ప్రియదర్శి) అంటే ఇష్టం. అరుణ్ తను పనిచేసే ఆఫీస్ లో కొత్తగా చేరిన మీ నోట్ ను ప్రేమిస్తాడు. ఇక మీ ను కూడా అరుణ్ ప్రేమిస్తుంది. మీనూ స్నేహపురి లో ఉంటుంది. ఈ-మెయిల్ ను కలవడానికి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు మరొక ఇంటి లోకి వెళ్తాడు. అసలే స్నేహపురి కాలనీ లో దొంగల భయం ఎక్కువ ఇక అందుకే అక్కడ ఆ ఫుల్ గా సెక్యూరిటీ ఉంటుంది.అంతేకాదు ఆ కాలనీలో కి ఎవరు కొత్తగా వచ్చిన సరే అక్కడ కాలనీ వాసులంతా అనుమానిస్తారు.అలాంటి ఒక కాలనీలో నేను ఇంటికి వెళ్లడం పోయి మరో ఇంటికి వెళ్లిన ఆ కాలనీ వాళ్లంతా చంపడానికి వెంబడిస్తారు. తన స్నేహితుడు పులిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.వాళ్ళ అమ్మ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది.

ఇక ఇన్ని అనర్ధాలు జరగడానికి గల కారణం ఏమిటి అసలు ఈయన చేసిన తప్పేమిటి దీని వెనుక ఎవరున్నారు అనేది ఈ సినిమా మిగిలిన కథ.అయితే క్రియేటివ్ గా ఆలోచించారు కథ చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా అదిరింది కాకపోతే ఈ సినిమాను దర్శకుడు సరిగ్గా తీయలేకపోయాడు.కేవలం షార్ట్ లో తీసిన ఈ సినిమా కథను గంటల తరబడి లాగా దిగడంతో ప్రేక్షకులకు నచ్చలేదు అని చెప్పవచ్చు. సీట్లో కూర్చున్న ప్రేక్షకులు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెబుతున్నాడు అంటే దర్శకుడు ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు మనం ఊహించుకోవచ్చు.

ఈ సినిమా కథ బాగుంది కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానమే బాగలేదు. సినిమా చూసిన ప్రేక్షకులు అంత ఇచ్చట మరీ ఎక్కువ ఆశించరాదు అని అంటున్నారు.

Share post:

Popular