వామ్మో..ఇదెక్కడి చోద్యం..నడిరోడ్డుపై స్నానం చేసిన ప్ర‌ముఖ‌ న‌టుడు!

న‌డిరోడ్డు స్నానం చేశాడు ప్ర‌ముఖ న‌టుడు. అది కూడా అర్థరాత్రి. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ప్రముఖ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌, నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్ మొన్నామ‌ధ్య గోవా బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. అంతేకాకుండా.. అందుకు సంబంధించి పిక్స్ సోష‌ల్ మీడియాలో పెట్టి వార్త‌ల్లో హాట్ టాపిక్ మారిన సంగ‌తి తెలిసిందే.

Viral Video: मिलिंद सोमन ने शेयर किया बीच सड़क पर नहाते हुए वीडियो

ఇక తాజాగా ఈయ‌న నడిరోడ్డు మీద స్నానం చేశాడు. అది కూడా రాత్రిపూట. అయితే దేనిగురించైనా నిరసన చేస్తూ ఇలా చేశాడా అంటే కానే కాదు.. ఏదో షూటింగ్ కోసం మిలింద్ న‌డి రోడ్డు మీద స్నానం చేశాడు.

Milind Soman Contact Address, Phone Number, House Address

అలాగే అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఓ వైపు వర్షం పడుతుండగా వేన్నీళ్లతో స్నానం చేశానని క్యాప్షన్ ఇచ్చాడు. పుషప్స్‌, రన్నింగ్స్‌తో పాటు ఇంకేదైనా చేయగలనా అని డౌట్‌ పడేవారికి ఈ వీడియోనే సమాధానమని పేర్కొన్నాడు. ఈ వీడియపై నెటిజ‌న్స్ ర‌క‌ర‌కాలు స్పందిస్తున్నారు.

https://www.instagram.com/reel/CSM6vG3o2Bi/?utm_source=ig_web_copy_link