ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై స్పందించిన హీరోయిన్.. ఎవరో తెలుసా?

అయితే ఎప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీస్ మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై స్పందించడం జరిగింది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు ఇంకా పలు హాట్ బ్యూటీస్, అలాగే పలువురు స్టార్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియా కొత్త ఖాతాలను తెరవడానికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న సార్ హీరోయిన్ ఏంజలీనా జోలి కూడా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై మొదటిసారిగా స్పందించింది.

20 సంవత్సరాల తర్వాత తాలిబన్లు యుద్ధంతో దేశానికి తిరిగి స్వాధీనం చేసుకొని వారికి కూడా తన ప్రదర్శించడం ప్రారంభించడంతో వారిపై ఏంజలీనా మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ లోని మహిళల హక్కులను మళ్లీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లపై సీరియస్ అయ్యారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఆ అమ్మాయి తనకు లేఖ రాసినట్లు ఆమె పేర్కొంది. అయితే ప్రపంచ శక్తులు ఆ ఉగ్రవాదులను అదుపు చేయలేక పోయాయి. టోంబ్ రైడర్ మాలేఫిసెంట్ వంటి సినిమాలకు ప్రసిద్ధి చెందిన 42 ఏళ్ల ఏంజలీనా ఇంస్టాగ్రామ్ లో 15 గంటల లోపు దాదాపుగా 4.5 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. మొదటిసారి పెట్టిన పోస్టుకు ఇప్పటివరకు దాదాపుగా 1.7 మిలియన్ల లైకులు వచ్చాయి. ఈమె ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసింది.