హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.. హార్స్ రైడింగ్ చేస్తున్నది.. దేనికోసమో..?

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.. ఇక హీరోయిన్ గా కలవరమాయే సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా టాక్సీ వాలా సినిమా తో నే మంచి సక్సెస్ను అందుకున్నది.ఇక ఈమె రాయలసీమ ప్రాంతానికి చెందినది.ఇక ఈమె సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి ఫోటోలను చూద్దాం. మరిన్ని అవకాశాల కోసం తెగ ఫోటో షూట్ లను బాగా తీయించుకుంటుంది.

ఈ మధ్యకాలంలో ఈమె మరి సినిమాల్లోకి వచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఇక ఈమె నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాగే తిమ్మరుసు సినిమా కూడా మంచి విజయాన్ని కూడా అందుకుంది. కానీ ఈమె ఈమధ్యనే బరువు పెరగడంతో ఈమె పై కామెంట్లు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ హాట్ ఫోటోలు.. Photo Credit: Priyanka Jawalkar Instagram

అందుకు ఈమె నేను కరోనా సమయంలోనే బరువు పెరగ వలసి వచ్చింది. అందుకు గల కారణం ఏమిటంటే నాకు థైరాయిడ్ ఉన్నది అని చెప్పుకొచ్చింది. ఇందుకోసం నేను ట్రీట్మెంట్ను కూడా తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నేను జిమ్ వర్క్ అవుట్ కూడా చేస్తూ తన బరువును తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. రాయలసీమకు చెందిన ఈ బ్యూటీ కలవరమాయే సినిమాతో పరిచయం కాగా.. ఆతర్వాత టాక్సీవాలా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈమె ఈ మధ్యకాలంలో ఎక్కువ లావుగా ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు గుర్రపుస్వారీ ఫోటోలు కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈమెకు చిన్నప్పట్నుంచి గుర్రపు స్వారీ చేయడం అంటే చాలా ఇష్టం. అందుచేతనే తన కల ఇప్పుడు నెరవేరిందని ఈ ఫోటోలను షేర్ చేస్తూ చెప్పుకొచ్చింది ఈ భామ. మరికొంతమంది ఈమె అవకాశాల కోసమే ఇలాంటివన్నీ చేసి షేర్ చేస్తోంది అని అంటున్న నెటిజన్లు. Priyanka Jawalkar: టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఈ మధ్య వరుస హిట్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. రాయలసీమకు చెందిన ఈ బ్యూటీ కలవరమాయే సినిమాతో పరిచయం కాగా.. ఆతర్వాత టాక్సీవాలా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరిన్ని అవకాశాల కోసం తెగ ఫోటో షూట్ లను బాగా తీయించుకుంటుంది. తాజాగా ఓ ఫోటో పంచుకోగా అందులో వైట్ కలర్ డ్రెస్ లో గుర్రంపై కూర్చొని ఫొటోకు పోజిచ్చింది. అంతే కాకుండా ఈమెకు గుర్రంపై కూర్చొని ఫోటోలు తీసుకోవడం డ్రీమ్ అని తెలిపింది. ఇక ఇందులో హాట్ లుక్ లో కుర్రాళ్ళ మనసులను తెగ దోచుకుంటుంది. టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఈ మధ్య వరుస హిట్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.