గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయ పాత్ర ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇంకా ఏమి ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇంకా పడుచు పిల్ల లా కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అనసూయ ఎక్కువగా సినిమాలలోనే నటిస్తోంది. ఈమె మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి లక్కీ యాక్టర్ గా మారిపోయింది. బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి అందరికీ పరిచయమే.

ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ఫాదర్ సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి తో నటించడం ఈమెకి చాలా ఆనందంగా ఉన్నట్లు చెబుతోందట. ఇక ఈమెకు ఈ సినిమాలో వారియర్ పాత్రలో నటిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మరి అనసూయ పాత్ర ఏమిటి. చేయబోయే పాత్ర ఏమిటి అనేది ఆ చిత్ర యూనిట్ సభ్యులు స్వయాన తెలుపుతారు ఏమో వేచి చూడాల్సిందే.Anchor Anasuya Bharadwaj in Black Saree Photo Stills

ఇక అంతే కాకుండా అసూయ ఎక్కువగా మంచి రోజులు ఉండే పాత్రలను ఎంచుకున్నట్లు సమాచారం. తాను నటించే పాత్రకి బాగా పేరు వస్తుంది అంటేనే ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. లేకపోతే చేయనని చెప్పేస్తుందట. ఏదిఏమైనా అనసూయ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలవైపు ఉన్నది.

Share post:

Popular