నా పెళ్లి గురించి మీకెందుకు..ఆ యాంక‌ర్ ముందే గీతా సింగ్ ఆగ్ర‌హం!

గీతా సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కమెడియన్‌గా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గీతా.. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్ర‌మంలోనే ఆమెపై ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఎంద‌రో ఆమెను ట్రోల్ చేశారు. అయితే తాజాగా సుమ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క్యాష్ షోలో పాల్గొన్న గీతా సింగ్‌.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

- Advertisement -

Cash - Cash Latest Promo 04 - 25th April 2015 - Suma Kanakala - Jabardasth  Raghava, Rashmi,Venu - YouTube

ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేద‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిపిన గీతా సింగ్‌.. తాను సంతోషంగా ఉన్నానని, తన ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉన్నారు మధ్యలో నా పెళ్లి గురించి మీకెందుకు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కావాలని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని, ట్రోల్స్ చేస్తున్నారని వాపోయింది.

Cash Latest Promo - 7th August 2021 - Baladitya, Suman Shetty, Ambati  Srinivas, Geeta Singh - YouTube

అయితే మేం మీకు తెరమీదే కావాలి.. మా పర్సనల్స్ మీకు అన‌వ‌ర‌సం అని ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది. కాగా, ఈవీవీ సత్యనారాయణ సినిమాలతో గీతా సింగ్ బాగా పాప్యులర్ అయ్యారు. ఈవీవీ చనిపోయాక ఆమెకి ఆ స్థాయి అవకాశాలు రాలేదనే చెప్పాలి. అప్పటి నుంచి అడపాదడపా మాత్రమే ఆమె తెరపై క‌నిపిస్తోంది.

Geetha Singh Stills (10)

 

Share post:

Popular