డ్రగ్స్ కేసులో మరొక హీరోయిన్.. ?

సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ఎక్కువగా వ్యసనాలకు బానిసలవుతున్నారు.. అన్న ప్రచారం ఎక్కువగా ఉంది. ఎక్కువగా జల్సాలు, మద్యం, డాన్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటుంటారు ప్రముఖులు. బాలీవుడ్ లో మొదట్లో కూడా ఇలాగే డ్రగ్స్ తీసుకున్న కొంతమంది ప్రముఖులు పేర్లను వెలుగు చూశాము.

ఈ మధ్యకాలంలో సుశాంత్ రాజ్ పుత్ వ్యవహారంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్కువగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఒక స్టార్ హీరో ని అరెస్టయింది. ఆమె ఎవరో కాదు బంగ్లాదేశ్ అగ్ర కథానాయిక ఫోరి మోని .ఈమెను అరెస్ట్ చేయడం వల్ల బంగ్లాదేశ్లో ఈ విషయం సంచలనంగా మారింది.

అయితే బంగ్లాదేశ్ ప్రముఖ హీరోయిన్ ఫోరి మోనీ ప్రముఖ బంగ్లాదేశ్ లో ఉండేటువంటి ఒక వ్యాపారవేత్త పై లైంగిక ఆరోపణలు చేసినట్లు సమాచారం. అలా ఆరోపణలు చేసిన కొద్ది రోజులకి అరెస్టు కావడంతో ఇదంతా ఒక కుట్రలో భాగమని, తన అభిమానులు ఈ హీరోయిన్ ను నిలదీస్తున్నారట. తాజాగా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మేరకు, ఆమె ఇంటిని చేరి శోధన చేసి, ఆమెను రాత్రి అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు నజీరుద్దీన్ మహమ్మద్ పై లైంగిక కేసు పెట్టినది ఈమె.

ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపివేసింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం మంత్రులతో స్నేహం గా ఉండడంతో కేసు నమోదు కాకుండా నజీర్ తప్పించుకున్నాడని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇక ఇదే తరుణంలో ఈ నటికి సోషల్ మీడియాలో ప్రజల మద్దతు వెల్లువెత్తుతున్న జరుగుతోంది.

తనకు న్యాయం చేయండి.. అంటూ సోషల్ మీడియాలో ప్రధాని షేక్ హసీనా ద్వారా తెలియజేశారు. నజీర్ అరెస్టయిన వారానికే హీరోయిన్ ఈ హీరోయిన్.ఇంటిపై దాడులు జరగడంతో ఇదంతా రాజకీయ కుట్ర లాగే జరుగుతున్నట్లు తెలుస్తోంది.