చి..చి.. రాధిక ఆప్టే ఇలా చేస్తోంది ఏంటి.. ఫొటోస్ వైరల్..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడాలంటే చాలా కష్టం. అలా నిలదొక్కుకోలేక పోయినా హీరోయిన్లలో రాధిక ఆప్టే కూడా ఒకరు.టాలీవుడ్ లోకి రాంగోపాల్ వర్మ తీసిన టువంటి రక్త చరిత్ర సినిమాతో అడుగుపెట్టింది రాధిక ఆప్టే. ఆ మూవీ లో తన నటన కి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఆ తరువాత నరసింహ బాలకృష్ణ తో కలిసి లెజెండ్ సినిమాలో నటించింది. ఇక మరొక సారి కూడా బాలకృష్ణతో కలిసి లయన్ సినిమాలో కనిపించిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఎన్ని సినిమాలు తీసిన ఆమెకు హీరోయిన్గా గుర్తింపు రాలేకపోయింది.


ఆ తర్వాత బాలీవుడ్ హాలీవుడ్ బాటపట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈమె తన క్రేజ్ ని పెంచుకునేందుకు ఏలాంటి సీన్లలో నటించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక అంతే కాకుండా బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని స్టేట్మెంట్ను కూడా ఈమె గతంలో తెలిపింది. అందుకు తగ్గట్టుగానే ఈమె ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతో తమ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది.

ప్రస్తుతం ఈమె హాట్ హాట్ ఫోజులతో చేసినటువంటి కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఇప్పుడైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో వేచి చూడాల్సిందే..