చైతూ పక్కన కృతి బాగోదు.. మార్చేయండి ఫస్ట్!

2016లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కథ ఏంటో అనేది మనందరికీ తెలిసిందే, అయితే ఇప్పుడు బంగారు రాజు సినిమా లో కథ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలి అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసి నాగార్జునను మెప్పించడానికి దర్శకుడు కళ్యాణ్ కి ఈ నెల సమయం పట్టింది.

అయితే మొత్తానికి అనుకున్న విధంగానే మొదలైన బంగార్రాజు సినిమా మరొక వారం రోజుల్లోసెట్స్ పైకి వెళ్లబోతోంది.ఈ సినిమాలో నాగార్జున తో పాటునాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు.అయితే నాగార్జున సరసన అమ్మకి ఫోన్ చేస్తుండగా,చైతన్య సరసన ఉప్పెన హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఆ తర్వాత చైతన్య సరసన సమంత ను కోరుకున్న అక్కినేని అభిమానులు చైతన్య సరసన కృతి శెట్టి ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.