అను ఇమ్మాన్యూయెల్ లేటెస్ట్ ఫోటో వైరల్..!

టాలీవుడ్ లో ముఖ్యంగా ఈమె క్రేజీ హీరోలతో సినిమాలను తీసింది. కానీ ఈ సినిమాలు హిట్ గా నిల్వ లేకపోయాయి . అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఈ భామ తన అందాన్ని ఆరబోసింది. ఇక ఈ సినిమాలలో ఎంతో గ్లామర్ గా కూడా కనిపించింది. ఇక ఈ భామ ఎవరో కాదు..అనూ ఇమ్మాన్యూయేల్.. కానీ తన కెరీర్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశం వచ్చినా అదృష్టం కలిసి రాక తొందరగానే తనకు అవకాశాలు రావడం ఆగిపోయాయి.

ఇప్పుడు ప్రస్తుతం ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అల్లు శిరీష్ వంటి యంగ్ డైనమిక్ హీరో లతో నటించబోతోంది. ఇక ప్రస్తుతం గ్లామర్ షో ప్రదర్శించడంతో మెల్ల మెల్లగా బిజీ అవుతోంది ఈ భామ. ముందున్న దానికంటే సన్నగా నాజూగ్గా తయారయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అను ఇమ్మాన్యూయెల్ గ్లామర్ ఫొటో షూట్ లో పాల్గొనింది..

తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, అబ్బాయిల గుండెల్ని కొల్లగొట్టింది . తాజాగా తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా దర్శకుల చూపులు కూడా తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. ఇకపోతే అను ఈ మధ్యకాలంలో అల్లు శిరీష్ తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. కానీ ఇద్దరూ కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మరొకసారి కోలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వినిపించాయి. అంతే కాదు అతని తో డేటింగ్ చేస్తోంది అన్న వార్తలు గట్టిగా దుమారం లేపాయి. కానీ వీటిపై ఎటువంటి స్పష్టత లేదు. ఇకపోతే అను ప్రస్తుతం తెలుగు లో సినిమాలో నటించడానికి ట్రై చేస్తోంది ఈ భామ..