శ్రీకాంత్,వడ్డే నవీన్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుంది సినిమా గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పే నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. హీరో శ్రీకాంత్, వడ్డే నవీన్ ఆషా సైనీ సినిమాల్లో ముఖ్య పాత్రలు వహించారు. ఈ సినిమాలో భర్త స్నేహితుడు చేసిన తప్పుకు అతని ద్వేషించే పాత్రలు మాళవిక (శ్వేత కొన్నూర్ ) నటించిన విషయం అందరికీ సుపరిచితమే. ఈ సినిమాలో మాలవిక నటన కు మంచి మార్కులే పడ్డాయి అని చెప్పవచ్చు.

రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో వచ్చిన అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా లో నటించింది. ఆ సినిమా తర్వాత ఈమె మళ్లీ సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఈమె వయస్సు 42 ఏళ్లు. అలా ఆమెకు టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి పరిమితమయ్యింది. మాళవిక,సుమేష్ మీనన్ ను 2007లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. మాళవిక తమిళ అగ్ర హీరోలు అయినా కమల హాసన్,రజనీకాంత్ సినిమాలో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా లో ప్రియా పాత్రల్లో నటించింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న మాళవిక స్విమ్ సూట్ వేసుకుని సేదతీరుతూ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest