టెన్నిస్ స్టార్ తో హాట్ బ్యూటీ అందాలు,,, ఫోటోలు వైరల్..!

బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మ గురించి ప్రత్యేకంగా చప్పాల్సిన అవసరం లేదు. కిమ్ శర్మ తెలుగులోనూ ఖడ్గం, మగధీర సినిమాల్లో నటించిన పాటలు సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం హాట్ బ్యూటీ కిమ్ శర్మ ప్రేమ మాటర్ హాట్ టాపిక్ అయ్యేంది.

- Advertisement -

కిమ్ శర్మ, ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రసారం అవుతుండగా. తాజాగా వీరు గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వారిద్దరు దిగిన ఫోటోలను ఓ గోవా రెస్టారెంట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కిమ్ శర్మను వెనుక నుంచి హగ్ చేసిన ఓ ఫోటోను ఆ హోటల్ తన అకౌంట్‌లో పోస్టు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డేటింగ్ రూమర్స్ కూడా వినపడుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడం ఇది మొదటి సారి కాదు. కానీ ఇంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో.. వీరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ బయటికి వినపడుతున్నాయి.

Share post:

Popular