• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

నటి రేణూ దేశాయ్‌ కి చేదు అనుభవం..?

gossips, Latest News, Movies June 5, 2021 Admin

నటి రేణూ దేశాయ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. రేణూ బ్యాంకింగ్‌ వ్యవహారాలపై ఒక విషయాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. రేణూ దేశాయ్‌ షేర్ చేసిన ఈ విషయాల ప్రకారం..ఆమె ఇండస్‌ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయ్యిందని తెలిపారు. అంతేకాకుండా ఆ ఖాతాలోని పూర్తి వివరాలను కూడా వారు చూడగలిగారు. దీంతో తాను షాక్‌ అయ్యానంటూ ఇన్‌స్టాలో రేణూ వివరాలను షేర్‌ చేశారు.

హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్‌ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. దీంతో బ్యాంకింగ్‌ లావాదేవీలు, భద్రతా లోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)


Sharing

  • Email this article
  • Print this article

Tags

bank account, Heroin, Instagram, netizens, Renu Desai

Post navigation

ఏపీలో క‌రోనాతో కొత్త‌గా 80 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
హ‌నుమంతుడు మ‌న దేశంలో పుట్టినందుకు గ‌ర్వించండిః బ్ర‌హ్మానందం
  • చిరు ” మన శంకర వరప్రసాద్ గారు ” విలన్ ఫిక్స్..!
  • దిల్ రాజు బ్యానర్ పై పవన్ నయా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
  • నాన్నతో కలిసి పనిచేయడం నరకం.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..!
  • ఓజీ vs ఇడ్లీ కొట్టు vs కాంతార చాప్టర్ 1.. దసరా విన్నర్ ఎవరు..?
  • ఇదో మాస్టర్ పీస్.. ఇండియన్ ఇండస్ట్రీలో సినిమాటిక్ తుఫాన్.. కాంతారా చాప్టర్ 1 పై సందీప్ రివ్యూ..
  • కాంతార చాప్టర్ 1 నయా సెన్సేషన్.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్..!
  • ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా చాప్టర్ 1.. ఎక్కడ చూడాలంటే..?
  • ఓజీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
  • అఖండ 2 నుంచి జై హనుమాన్ వరకు.. ఫ్రాంచైజ్ ఫెస్టివల్ స్టార్ట్..!
  • సౌత్ టు నార్త్.. శాటిలైట్ మార్కెటింగ్ లో బిగ్ ఛేంజ్.. !
  • ఆ బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మల బాటలో రష్మిక.. నయా హిస్టరీ క్రియేట్ చేస్తుందా..?
  • కాంతారా చాప్టర్ 1 పై తారక్ రివ్యూ.. ఊహకందని అద్భుతం అంటూ..!
  • సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇన్నాళ్ళకు టాలీవుడ్ బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్..!
  • అఖండ 2.. రిలీజ్ డేట్ విషయంలో ఆ బిగ్ మిస్టేక్..!
  • OG 2, సలార్ 2.. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా క్రేజ్ ఎక్కువంటే..?
  • ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదే..!
  • వరుణ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా.. మెగా వారసుడికి ఆ దేవుని పేరు..!
  • OG సెట్స్ లో ప్రకాష్ రాజ్.. పవన్ ప్రొడ్యూసర్లకు పెట్టిన కండిషన్ ఇదే..!
  • OG యూనివర్స్ లో నటించడంపై పవర్ స్టార్ క్లారిటీ..!
  • కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ.. రిషబ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..?
  • ఓజీ 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. 90% బ్రేక్ ఈవెన్ కానీ.. అక్కడ మాత్రం భారీ నష్టం..!
  • అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కంప్లీట్.. పెళ్లికూతురు ఎవరంటే..?
  • టాలీవుడ్‌లో నయా ట్రెండ్ .. రఫ్ అండ్ రగడ్ లుక్ లో టాలీవుడ్ హీరోలు..!
  • మాతో పెట్టుకుంటే మీకే బొమ్మ చూపిస్తాం.. పోలీసులకు ibomma సవాల్..!
  • దసరా వేళ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన శోభిత.. సెలబ్రేషన్స్ లో అక్కినేని ఫ్యాన్స్..!
  • కాంతార 1 టీంకు బిగ్ షాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఫెయిల్..!
  • జ్ఞాపకాలు మోయడం అప్పుడే మానేశా.. సమంత
  • సుజిత్ – నాని కాంబో ఫిక్స్.. దసరా రోజునే ‘ బ్లడీ రోమియో ‘ షురూ..!
  • ” రాజాసాబ్ ” టీం సెన్సేషనల్ డెసిషన్.. అక్క‌డ సంక్రాంతి క్లాష్ తప్పినట్టే..!
  • కాంతార 1: కాంట్రవర్సీలకు చెక్ పెట్టిన రిషబ్ శెట్టి..!
  • స్పిరిట్: ప్రభాస్ తో మెరవనున్న మలయాళీ కుట్టి.. అసలు సిసలు క్రేజీ కాంబో..!
  • కాంతార 1: హైదరాబాద్ లో వార్.. బెజవాడలో చెక్.. ఇప్పుడైనా తెలుగు ఆడియన్స్ శాంతిస్తారా..?
  • పెద్ది సినిమాను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. చరణ్ బ్రేక్ చేయగలడా..!
  • రాజాసాబ్ ట్రైలర్ నయా సెన్సేషన్.. 18 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ అంటే..!
  • హను రాఘవపుడికి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంత చేత్త పని ఏం చేశాడంటే..?`
  • నాగార్జునను మించిన మన్మధుడు నాగచైతన్య.. ఆ సీక్రెట్స్ రివీల్ చేసిన జగపతిబాబు..!
Copyright © 2025 by Telugu Journalist.