న్యూడ్ సీన్స్‌పై ఆండ్రియా షాకింగ్ రిప్లై..డబ్బులిస్తే దేనికైనా రెడీన‌ట‌?

కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో గాయ‌నిగా, హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఆండ్రియా. ప్ర‌స్తుతం ఈ భామ పిశాసు- 2 అనే సినిమా చేస్తోంది. 2016లో విడుదలైన పిశాసు చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. మిస్కిన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

అయితే కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, కేవలం కొందరి సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరిగినట్లుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే తాజాగా ఈ విష‌యంపై ఆండ్రియా షాకింగ్ రిప్తై ఇచ్చింది. తన వరకు స్క్రిప్టుతో పాటు డబ్బు కూడా ముఖ్య‌మేన‌ని.. రెమ్యున‌రేష‌న్‌ బాగా ఇస్తే ఎలాంటి సన్నివేశాలు చేయడానికైనా రెడీ అని అంటుంది ఆండ్రియా. అంటే తాను న్యూడ్ సీన్స్ చేశాన‌ని ఇన్ డైరెక్ట్‌గా ఒప్పేసుకుంది ఈ బ్యూటీ.