వామ్మో..హాట్ లుక్స్‌తో రెచ్చిపోయిన అన‌సూయ‌..ఫొటోలు వైర‌ల్!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అటు బుల్లితెరపైనే కాకుండా..ఇటు వెండితెరపై కూడా కొంత కాలంగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అన‌సూయ‌.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ లుక్స్ షేర్ చేస్తూ త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా పొట్టి బ‌ట్ట‌ల్లో అందాల ఆర‌బోత‌కు తెర లేపింది. బ్లాక్‌ టాప్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న అన‌సూయ‌ను చూస్తే.. ఎవ‌రికైనా హీట్ పెర‌గ‌డం ఖాయం.

https://www.instagram.com/p/CPpXg0Trfcp/?utm_source=ig_web_copy_link

మొత్తానికి ఈ హాట్‌ యాంకర్‌ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు పుష్ప‌, రంగమార్తాండ, ఖిలాడీ, హరిహర వీరమల్లు చిత్రాల్లో అన‌సూయ కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది.

https://www.instagram.com/p/CPpX-otLlCM/?utm_source=ig_web_copy_link