రాజ‌మౌళి తండ్రికి ఆ డైరెక్ట‌ర్ అంటే పిచ్చ ఇష్ట‌మ‌ట‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.
బాహుబలి, బజరంగీ భైజాన్, మణికర్ణిక ఇలా ఎన్నో అద్భుత‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన ఈయ‌న అత్యత్తమ రచయితగా పేరు సాధించారు.

- Advertisement -

తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కూడా తెలిపారు.

ఎన్నో పాన్ ఇండియా చిత్రాల‌ను తెర‌కెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న త‌న‌యుడు రాజమౌళి ఇంట్లో ఉండగా.. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ మాత్రం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అంతేకాదు, పూరీ ఫొటోను మొబైల్ వాల్‌పేపర్‌గా కూడా పెట్టుకున్నారు ఈ స్టార్ రైట‌ర్‌.

Why Rajamouli's Father's Mobile Has Puri Jagan Wallpaper? - Gulte

Share post:

Popular