హాట్ అందాల‌తో అగ్గి రాజేస్తున్న యాంక‌ర్ విష్ణు ప్రియ!

యాంక‌ర్ విష్ణు ప్రియ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పోవే పోరా టీవీ ప్రోగ్రామ్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విష్ణు..అనేక షార్ట్ ఫిల్మ్స్‌, కొన్ని చిత్రాల్లో కూడా న‌టించింది.

 యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya hot/Instagram)

ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే విష్ణు.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్లు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. తాజాగా కూడా చీర‌క‌ట్టులో అందాలు ఆరబోస్తున్న ఫొటోల‌ను షేర్ చేసింది.

 యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya hot/Instagram)

ఈ ఫొటోల్లో త‌న హాట్ హాట్ అందాల‌తో విష్ణు అగ్గి రాజేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి మీరూ లేట్ చేయ‌కుండా విష్ణు ఫొటోల‌పై ఓ లుక్కేసేయండి.

 యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya hot/Instagram)

 యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya hot/Instagram)

 యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya hot/Instagram)

Share post:

Latest