కిల్లర్ లుక్ అక్షర హాసన్..?!

లోక నాయకుడు అయిన కమల్ హాసన్ వారసులుగా శృతి హాసన్ ఇంకా అక్షర హాసన్ అందరికి సుపరిచితమే. ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న భామలుగా వీళ్లిద్దరు ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్నారు. శ్రుతి ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అక్షర మాత్రం కెమెరా వెనక పనిని ఎక్కువగా ఇష్టపడుతోంది. అక్షర నటిగా కొనసాగుతూనే త్వరలోనే దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉందంటున్నారు.

ఇదిలా ఉంటె,తాజాగా అక్షర కళ్ళు చెదిరే ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. వైట్ అండ్ పింక్ మిక్స్ డ్ రోజ్ స్టైల్ టాప్ ఇంకా ప్లెయిన్ పింక్ ఫ్యాంట్ తో ఎంతో అందంగా, హుందాగా కనిపిస్తోంది. ఈ ఫోటోషూట్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది అక్షర. డిజైనర్ అశ్విన్ త్యాగరాజన్ ఇంకా ఫోటోగ్రాఫర్ వినోద్ డీకేలతో కలిసి అక్షర ఈ ఫోటోషూట్ చేసింది. తన డిజైనర్ లుక్ ఇంకా ఫోటో పోజ్లు అద్భుతం అంటున్నారు చుసిన వాళ్లంతా.ఈ పిక్స్ లో అక్షర సూపర్ హాట్ గా కనిపిస్తూ కావిస్తుంది. ఈ ఫోటోలకు శ్రుతిహాసన్ కూడా వ్వావ్ అంటూ పొగిడింది.

Share post:

Popular