వైర‌ల్‌ అవుతున్న స‌మంత శీర్షాస‌నం ప్రాక్టీస్ ..!

samantha

చిత్ర పరిశ్రమలో సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. సమంత ఇండస్ట్రీకి వచ్చి పదకొండు ఏళ్ళు అవుతున్న ఇప్పటికే అంతే గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇరాక్ సమంత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఆమె ప్రతీరోజు మ్‌లో వ‌ర్క‌వుట్స్ చేయ‌డంతో పాటు యోగా వంటి ఆస‌నాలు చేస్తూ అంద‌రి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. ఫుడ్ విష‌యంలోను స‌మంత పాటించే సూత్రాలు అంద‌రికి ఆద‌ర్శంగా ఉంటాయి. తాజాగా ఈ అమ్మ‌డు ఇంట్లో గోస‌రాగా శీర్షాస‌నం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైర‌ల్ అయింది.

ఈ వీడియోను చుసిన వారంతా స‌మంత డెడికేష‌న్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. ప్ర‌స్తుతం సామ్ శాకుంత‌లం అనే చారిత్రాత్మ‌క చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమా క‌రోనా వ‌ల‌న ఆగిపోయింది. మ‌రో వైపు స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మెన్2 అనే వెబ్ సిరీస్ మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది. ఇక ఇందులో స‌మంత నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.