‘అల్లుగాడి’ కెరియర్ క్లోజ్.. శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్‌!

శ్రీ‌రెడ్డి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో పాటు, వివాదాస్పద పోస్ట్‌లతో సంచలనంగా మారిన శ్రీరెడ్డి.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ.. వార్త‌ల్లో నిలుస్తుంటుంది.

ఇక తాజాగా అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. `అల్లుగాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది.. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలే సుమీ.

నాకేం కోపం లేదురా వాడంటే కానీ ఎందుకో ఇలా అనిపిస్తుంది రా మరి.. తప్పుగా అనుకోకండి.. జాగ్రత్త #srireddybhavishyavani’ అంటూ శ్రీ‌రెడ్డి పోస్ట్ పెట్టింది. దీంతో అల్లు వారి అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటే.. కొంద‌రు నెటిజ‌న్లు శ్రీ‌రెడ్డి చెప్పింది నిర్మాత గురించా?? లేక హీరో గురించా? అని కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఆమె ఎవ‌రి గురించి చెప్పిందో ఆమెకే తెలియాలి.

Share post:

Latest