వైరల్ అవుతున్న స‌మంత బ‌ర్త్ డే వేడుక‌..!

అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ స‌మంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికి ప‌దేళ్లు పూర్తి అవుతుంది. ఏప్రిల్ 28 స‌మంత బ‌ర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సెలబ్రిటీస్ అంతా సోష‌ల్ మీడియా ద్వారా సామ్ కు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ విడుదల చేయ‌గా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని చేశారు.

- Advertisement -

అలాగే సౌత్ రాజ్యానికి సామ్ ను క్వీన్ లా చూపిస్తూనే సీడీపీలో ఆమె నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలు అయినా ప్రత్యూష, ఏకం కూడా పొందుప‌రిచారు . అలానే మాస్క్ ధరించి ఆరోగ్యంగా ఉండాలంటూ ట్యాగ్స్ తో అందరికి అవగాహన కల్పించేలా ప్రయత్నం చేశారు. ఈ సీడీపీ అందరిని బాగా ఆక‌ట్టుకుంటుంది. స‌మంత త‌న మేనేజ‌ర్‌తో క‌లిసి 34వ బ‌ర్త్‌డే జ‌రుపుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share post:

Popular