సెట్స్ పైకి వచ్చిన మాస్ మహారాజ సినిమా..!

టాలీవుడ్ మాస్ హీరో ర‌వితేజ ఈ సంవత్సరం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. క్రాక్ చిత్రంతో భారీ విజయం పొందిన మాస్ రాజా రవితేజ ప్ర‌స్తుతం ఖిలాడి అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ టీజ‌ర్ ఉగాది పండుగ కానుక‌గా రిలీజ్ అయ్యి అభిమానులకి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించింది. ఈ రోజు ఉగాది సంద‌ర్బంగా మ‌రో చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో షురూ చేసారు రవితేజ. శరత్ మండవ అనే కొత్త దర్శకుడి డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

ఈ చిత్రాన్ని నేడు లాంచ‌నంగా ప్రారంభించారు. ఏప్రిల్ నెల‌లోనే చిత్రం షూటింగ్ షురూ అవుతుందని మేకర్స్ తెలియ‌జేశారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇదే కాకుండా మాస్ రాజా ర‌వితేజ ఇంకా బోయ‌పాటితో ఓ చిత్రం, నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.

Mass Maharaja @RaviTeja_offl, @itsdivyanshak starrer @SLVCinemasOffl's #ProductionNo4 pooja done today.

Regular shoot will start in this month.

Story, screenplay, dialogues & direction by @directorsarat
DOP @sathyaDP
Art by @sahisuresh
Music by @SamCSmusic pic.twitter.com/NxiG5n6KCW
— BARaju (@baraju_SuperHit) April 13, 2021

Share post:

Latest