మాల్దీవుల్లో ర‌చ్చ చేస్తున్న జాన్వీ ..!

బాలీవుడ్ అందాల నటి జాన్వీ క‌పూర్ ఈ మధ్య కాలంలో అందాలు ఆర‌బోస్తూ అందరి మ‌న‌సులను దోచుకుంటుంది. రూహి చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ బ్యూటీ గ్లామ‌ర్ షో ఇప్పుడు హాట్ చర్చ గా మారింది. తాజాగా మాల్దీవుల కోసం వెకేష‌న్‌ కి వెళ్లి దానిలోభాగంగా జాన్వీ అక్క‌డి ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులిస్తూ ఫోటో షూట్స్ చేసింది. మాల్దీవుల లో జాన్వీ బికినీ వేసుకుని తీయించున్న పిక్స్ చూసి కుర్రకారు మతి పోగొడుతుంది.

శ్రీదేవి ఎంత ప‌ద్ద‌తిగా క‌నిపిస్తే జాన్వీ దానికి పూర్తి భినంగా కంప్లీట్‌గా రూట్ మార్చి యువ‌త‌ను రెచ్చ‌ గొడుతుంది. ప్ర‌స్తుతం జాన్వీ హాట్ పిక్స్ సోష‌ల్ మీడియాను వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఘోస్ట్ స్టోరీస్లో జాన్వీ కపూర్ నటిస్తోంది. గుడ్ లక్ జెర్రీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న తఖ్త్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న దోస్తానా 2 చిత్రాలు జాన్వీ లైన్‌లో ఉన్నాయి.

Share post:

Latest