ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా

ఈ ఫొటోలో వున్నది ఎవరో తెలుసా?ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి ఆతరువాత అవకాశాలు సన్నగిల్లడం తో కోలీవుడ్ లో సెటిల్ అయిన హన్సికనే.ఇంత హాట్ గా ఫోజ్ ఎవరికోసమో అంటూ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.అప్పుడెప్పుడో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో సన్యాసిని గెటప్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.

ఇదంతా ఈ బొద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో గురించే.అమ్మడు ఇలా పోస్ట్ చేసిందో లేదో 10 వేల లైకులొచ్చేశాయ్..సోషల్ మీడియా లో అయితే యూత్ హన్సిక అందానికి ఫిదా అయిపొయింది..ఎక్కడ చూసినా అందరూ ఈ ఫోటో గురించే చర్చించుకుంటూ షేర్ చేస్తున్నారు.

అన్నట్టు హన్సిక మళ్ళీ తెలుగులో నటిస్తోందండోయ్..అదే గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో హన్సిక హీరోయిన్ గా కంఫర్మ్ అయింది..చూద్దాం ఈ సారైనా టాలీవుడ్ లో హన్సిక నిలదొక్కుకుంటుందేమో మరి.