అందుకే హద్దుమీరి కాజల్ ఆరబోస్తోంది

అందాల కాజల్ ఆల్ట్రా మోడ్రన్‌గా అలరించిన సినిమాలున్నాయి. కానీ హద్దులు మీరిన దాఖలాలు లేవు. కెరీర్ తిరోగమనంలో ఉండడంతో అమ్మడు గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె జీవాతో నటిస్తున్న సినిమానే ఉదహరిస్తున్నారు.

ఈ చిత్రంలో అమ్మడు ఓ రేంజ్ గ్లామర్ చూపిస్తోందట. దానికితగ్గట్లే.. చిత్రీకరణ సమయంలో తీసిన కొన్ని ఫొటోలున్నాయి. బ్యాక్‌లెస్‌తో పాటూ టూపీస్‌లపై ట్రాన్స్‌పరెంట్ కోట్స్‌తో ఈ బ్యూటీ అందాల విందు చేస్తోంది.

ఈ ఊపు ఇలాగే కొనసాగితే కాజల్‌ను బికినీలో చూడ్డానికి ఎంతో కాలం పట్టదని కొందరు అంటున్నారు.