వద్దన్నా పంపిస్తున్నారు..టీఆర్ఎస్ టూర్ పాలిటిక్స్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధిష్టానం ఇతర రాజకీయ పార్టీలకంటే ఓ స్టెప్ ముందే ఉంటుంది.. ఏసమస్య రాకపోయినా.. లేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో పార్టీ చీఫ్ కేసీఆర్ అందెవేసిన చేయి. అందుకే తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటారు. ఇతర పార్టీల నాయకులు కూడా తమ సన్నిహితులతో ఇదే చెబుతుంటారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. […]

బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం నాడు తన తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థన చేయగా అందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 8 వ తేదీన జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని చెబుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సర్వోన్నత […]

High Court

బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇక రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్‌ఈసీ. నాలుగు వారాల కోడ్‌ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ధర్మాసనం. ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర […]