ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకుని ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో తేజ. డివోషనల్ టచ్ తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కల్కి తర్వాత అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు తో పాటు ఎంతోమంది […]
Tag: zombie reddy
బిగ్ బాస్ -5లోకి టాలీవుడ్ హీరోయిన్?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఐదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుండగా.. కంటెస్టెంట్స్ ఎంపిక గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ ఇప్పటికే బోలెడన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే […]
ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన స్టైల్ లో ఎప్పటికప్పుడు నూతనంగా వైవిధ్యమయిన చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ..’ అనే థ్రిల్లర్ చిత్రం ఇంకా ‘ కల్కి ‘ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అందించి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తరువాత జాంబీ రెడ్డి చిత్రంతో సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటి సారిగా జాంబీ జోనర్ ను తీసుకొచ్చి అందరిని […]
బుల్లితెర పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!
తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]