ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. రాజా సాబ్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనతో పని చేసిన హీరోయిన్లు, హీరోల దగ్గర నుంచి దర్శకుల వరకు ప్రతి ఒక్కరు ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఇష్టపడుతూ ఉంటారు. ప్రభాస్ సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ క్వాలిటీ, కల్మషం లేని మనస్తత్వం అందరిని ఫిదా చేస్తూనే ఉంటుంది. దేశంలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నా ప్రభాస్.. అసలు గర్వం లేకుండా సాధారణ […]