బాలయ్యకు స్టార్ క్రికెటర్ ఊహించని విషెష్.!

నంద‌మూరి బాల‌కృష్ణ ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా నంద‌మూరి బాల‌కృష్ణ‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ పేరుతో ఉన్న యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. అయితే భార‌త మాజీ క్రికెట‌ర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువ‌రాజ్ సింగ్..బాల‌కృష్ణ‌తో క‌లిసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశాడు. బాల‌కృష్ణ సార్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నాను […]

యువరాజ్, హర్భజన్ లను కొట్టిన అక్తర్

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. భారత క్రికెటర్లపై దాడి చేశాడా..? ఆగ్రహానికి కేరాఫ్ అడ్రస్ అయిన యువీ, భజ్జీలను అక్తర్ ఎందుకు కొట్టాడు? అసలేం జరిగిందనేగా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చదవండి. దాదాపు 12ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను తాజా హర్భజన్ సింగ్ బయటపెట్టాడు. అప్పుడు జరిగిన వివాదం తాలూకు వివరాలను చెప్పాడు. 2004లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు హర్భజన్ తెలిపాడు. తనను, యువరాజ్ […]