వైసీపీ స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త ఎంత‌… గ‌డప గ‌డ‌ప‌కు హిట్టా.. ఫ‌ట్టా…!

ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్ సూచించిన‌ట్టుగా.. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలు అంద‌రూ ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ప్ర‌తిఇంటినీ ట‌చ్ చేస్తున్నారు. ప్ర‌జ‌ల ను క‌లుస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌బుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా.. మ‌హిళ‌ల‌ను ఉద్దేశించే జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి.. మ‌హిళ‌ల‌ను కేంద్రంగా తీసుకుని.. నాయ‌కులు.. ముందుకు సాగుతున్నారు. మ‌హిళ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో అస‌లు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రుల‌కు ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని.. ప్ర‌జ‌లు వారిని తిప్పికొడుతున్నారని.. […]

ఏపీ స‌రే.. మ‌రి తెలంగాణ సంగ‌తేంది ప‌వ‌న్ సార్‌?!

నాయ‌కులు ఎవ‌రైనా.. ఒక‌వైపే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక‌వైపే చూస్తే.. ఎలా ఉంటుంది.? తిట్టిపో యరా? విమ‌ర్శ‌లు గుప్పించ‌రా? ఇదే ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలోనూ జ‌రుగుతోంది. ఆయ‌న తెలంగాణ‌లోనూ పోటీ చేస్తాన‌ని.. ఏకంగా 30 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంటే.. తెలం గాణ ప్ర‌జ‌ల ఓట్ల‌ను ఆయ‌న కోరుతున్నారు క‌దా! అక్క‌డ కూడా కుదిరితే గెలుపు గుర్రం ఎక్కుతారు క‌దా! మ‌రి అక్క‌డి ప్ర‌జ‌ల ఓట్లు కావాల్సిన ప్పుడు… అక్క‌డిప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు కూడా […]

కొన్ని విష‌యాలు అంతే.. వైసీపీలో గ‌ప్ చుప్ రాజ‌కీయం..!

రాష్ట్ర వైసీపీలో కొన్ని విష‌యాలు గ‌ప్‌చుప్‌గా సాగుతున్నాయి. వాటిని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. `అదంతే.. గ‌ప్ చుప్‌` అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. వారంతా అధిష్టానానికి అత్యంత స‌మీపంలో ఉండ‌డంతో ఆయ‌న‌కు అత్యంత ఆత్మీయులుగా పేరు తెచ్చుకోవ‌డ‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదా హ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర ణ‌లో ప‌ద‌విని కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అదేవిధంగా ప్ర‌కాశంజిల్లా ఒంగోలు కుచెందిన మాజీ […]

వ‌రుస‌గా రెండో సారీ జ‌గ‌న్ ` బెస్ట్ సీఎం `

ఏపీ సీఎం జగ‌న్ వ‌రుస‌గా రెండోసారి కూడా `ఉత్త‌మ ముఖ్య‌మంత్రి` అవార్డును అందుకున్నారు. గ‌త ఏడా ది కూడా ఆయ‌న ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌కావ‌డం గ‌మ‌నార్హం. 2021 నుంచి ఏటా `స్కోచ్‌` సంస్థ దేశ‌వ్యాప్తంగా ప‌లు విభాగాలు, రంగాల‌కు సంబంధించిన ఉత్తమ ప్ర‌తిభ చూపిన ముఖ్య‌మంత్రుల‌కు అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది.గ‌త ఏడాది కూడా ఆయా విభాగాల్లో సీఎం జ‌గ‌న్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఏడాది కూడా ఆయ‌న వ‌రుస‌గా ఆయ‌న తొలిస్థానంలో నిల‌బ‌డ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది […]

జ‌గ‌న్ ప్లాన్‌ను అట్ట‌ర్ ప్లాప్ చేస్తోన్న సొంత పార్టీ నేత‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సూచ‌న‌లు.. స‌ల‌హాలు.. ఆదేశాల మేర‌కు పార్టీ నాయ‌కులు.. మంత్రులు.. ఎమ్మెల్యే లు… అంద‌రూ ప్ర‌జాబాట ప‌ట్టారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం పేరుతో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌ల‌పై అనేక ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. త‌మ‌కు అంద‌డం లేద‌ని.. మ‌హిళ‌లు కూడా నిల‌దీస్తున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది ఒక భాగ‌మైతే.. మ‌రోవైపు.. జ‌గ‌న్ […]

ఆ ఒక్క‌టి చేస్తే.. ఈ తిప్ప‌లు త‌ప్పేవిగా బాబూ…!

ఔను! టీడీపీలోకొంద‌రు సీనియ‌ర్లు ఇదే మాట చెబుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి మూడేళ్లు అయిపోయింది. అయితే.. ఈ మూడేళ్ల కాలంలో చంద్ర‌బాబుకానీ, పార్టీ కానీ.. ఏం చేసిందంటే.. జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డింది. ప్ర‌తిప‌క్షంగా ఆప‌ని చేయ‌డంలో త‌ప్పులేదు. అయితే.. అదేస‌మ‌యంలో కేవ‌లం విరుచుకుప‌డేందుకు.. ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎత్తి చూపేందుకు మాత్ర‌మే ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. పార్టీ ప‌రంగా కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో […]

ఇలా చేసి ఏం సందేశం ఇస్తున్నావ్.. జ‌గ‌న్‌కు డైరెక్ట్ క్శ‌శ్చ‌న్‌…!

తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ తీవ్ర‌మైన క‌ల‌క‌లం రేగుతోంది. అస‌లు జ‌గ‌న్ ఉద్దే శం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసి పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఎందుకంటే.. అటు ఎమ్మెల్సీ టికెట్లు కానీ, ఇటు రాజ్య‌స‌భ స్థానాలు కానీ.. జ‌గ న్ ఇస్తున్న తీరు.. నేత‌ల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది. ఎందుకంటే.. పార్టీలో ఆది నుంచి ఉండి.. జ‌గ‌న్ కోసం.. జెండాలు ప‌ట్టుకుని.. రోడ్డు ఎక్కిన […]

టీడీపీతో ట‌చ్‌లో ఉన్న ఆ నలుగురు వైసీపీ ఎంపీలు ఎవ‌రు ?

వాస్త‌వ అవాస్త‌వాలు ఏంటో కాని ఇప్పుడు ఇదే న్యూస్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హైలెట్ అవుతోంది. టీడీపీ నేత‌లు ఈ న్యూస్‌ను బాగా వైర‌ల్ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు ప్ర‌తిప‌క్ష టీడీపీకి ట‌చ్‌లోకి వెళ్లిపోయార‌ట‌. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్న అసంతృప్తితోనే వీరు టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు పెద్ద బాంబే పేల్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, […]

వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు వీళ్లే.. ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన జ‌గ‌న్‌…!

ఏపీలో అధికార వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు దాదాపు ఖ‌రార‌య్యారు. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నాలుగు స్థానాలు అధికార‌ వైసీపీకి ద‌క్క‌నున్నాయి. ఈ ప‌ద‌వుల కోసం పార్టీలో చాలా పోటీ నెల‌కొంది. పార్టీ కీల‌క‌నేత విజ‌య‌సాయిరెడ్డిని మ‌ళ్లీ కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై జ‌గ‌న్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేశారు. విజ‌య‌సాయిరెడ్డిని మ‌ళ్లీ కొన‌సాగించ‌నున్నార‌ని స‌మాచారం. ఇక మిగిలిన మూడు స్థానాల‌కు ప్ర‌ముఖ న్యాయ‌వాది, నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి, […]