గుంటూరు మంత్రులకు మళ్ళీ ఛాన్స్ లేనట్లే!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార బలంతో వైసీపీపై నిదానంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది..అటు ప్రతిపక్ష టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుండగా, ఇటు జనసేన సైతం బలపడుతుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ సారి వైసీపీ గాలి కష్టమే అని, జగన్ ఇమేజ్ సైతం వైసీపీని గట్టెక్కించడం ఇబ్బందే అని తెలుస్తోంది. ఈ క్రమంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటమి అంచున ఉన్నారని […]

వైసీపీలో మొక్కుబ‌డి మంత్రులు… ఫొటోల‌కు ఫోజులు మాత్ర‌మే..!

“అన్నా.. పార్టీ తిరిగి గెల‌వాలంటే.. మీరు ప్ర‌జ‌ల్లో ఉండాలి. అంద‌రూ క‌లిసి.. ప్ర‌జ‌లకు మ‌న ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు వివ‌రించండి!“ ఇదీ.. సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌. అయితే.. దీనిని ఎంత‌మంది మంత్రులు… పాటిస్తున్నారు? ఎంత‌మంది ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు? అనేది ప్ర‌ధాన స‌మ‌స్యగా మారింది. పైగా.. మంత్రి నారాయ‌ణ స్వామి, గుమ్మ‌నూరు జ‌య‌రాం, బూడి ముత్యాల‌నాయుడు, చెల్లుబోయిన వేణు.. ఇలా 12 మంది వ‌ర‌కు మంత్రులు ఈ కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ఎక్క‌డిక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని.. […]

జ‌గ‌న్ ఆ ప‌నిచేస్తే.. త‌ప్పేంటి…!

ఏపీ సీఎం జ‌గ‌న్ .. ఇప్ప‌టి వ‌రకు దేశంలో ఏముఖ్య‌మంత్రి చేయని విధంగా.. అనేక మందికి ఉన్నత ప‌ద వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. సోష‌ల్ ఇంజనీరింగ్ ఫార్ములాను ఆయ‌న అమ‌లు చేశారు. 2019లో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో ఆయ‌న తీసుకు న్న ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన వారు.. అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. కొంద‌రు ఏకంగా.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము కూడా […]

వైసీపీలో జిల్లాల వారీ మంత్రుల లిస్ట్ ఇదే…!

మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జ‌గ‌న్ ఉగాది రోజు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తాన‌ని చెప్పారు. ఇక కొంద‌రు మంత్రులు రాజీనామా చేయాల‌ని.. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 3-4 గురు మంత్రులు మాత్ర‌మే కొన‌సాగుతార‌ని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మంత్రి ప‌ద‌విపై ఆశ‌ల‌తో ఉన్న‌వారు అప్పుడే త‌మ‌కే మంత్రి ప‌ద‌వి వ‌స్తుందంటూ సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో […]