ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?

ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]

టీడీపీ, వైసీపీ పగ్గాలు ఆ ఇద్ద‌రి చేతుల్లోకి..?

ఏపీ రాజ‌కీయాల్లో స‌రికొత్త ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయి. మామ‌గారి కోసం కోడ‌లు, భ‌ర్త కోసం భార్య రంగంలోకి దిగ‌బోతున్నారు. ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో వీరిద్ద‌రూ ఢీ అంటే ఢీ కొట్ట‌బోతున్నారు. పార్టీ బాధ్య‌త‌ల‌ను త‌మ భుజ‌స్కందాల‌పై మోయ‌బోతున్నారు. వీరి నేప‌థ్యం ఒక్క‌టే అయినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుప‌డిన సంద‌ర్భాలు కూడా త‌క్కువే! కానీ తొలిసారిగా 2019 ఎన్నిక‌ల్లో వీరు త‌ల‌ప‌డబోతున్నారు. వీరెవ‌రంటే  చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణి, వైఎస్ కోడ‌లు భార‌తి. వీరిద్ద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీలక బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌బోతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో […]

వైసీపీలోకి కాపు మంత్రి జంప్..!

ఏపీ ప్ర‌ధాన‌, ఏకైక విప‌క్షం.. వైకాపాకి కొత్త ఊపు రానుందా?  ముఖ్యంగా రాష్ట్రంలో ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం త్వ‌ర‌లోనే జ‌గ‌న్ బాట ప‌ట్ట‌నుందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. రేపో మాపో.. జ‌గ‌న్ జ‌ట్టులో చేర‌నున్నార‌ట‌! విన‌డానికి కొంత ఆశ్చ‌ర్యం అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని అంటున్నారు కొంద‌రు. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా, ముఖ్యంగా వైఎస్ […]