ధర్మానా ఇదేమి ధర్మం

మన పిచ్చిగాని..రాజకీయాల్లో ధర్మాధారామాలు..నీతి నిజాయితీ లాంటి పదాలు మాట్లాడకూడదనే రోజులొచ్చేశాయి..నిస్సిగ్గుగా ఎన్నికలయిన మరుక్షణమే పార్టీలు ఫిరాయిస్తున్నారు..ఫిరాయింపుకు పది మార్గాలు అన్న చందాగా ఒక్కరు ఒక్కో దారిలో పార్టీ ఫిరాయిస్తున్నారు..అయితే అందరికీ కామన్ గా వుండే విషయం ఒక్కటే..అందరూ..ఫిరాయించడానికి కొద్దీ రోజుల ముందు నుండి సొంత పార్టీ పై నిరసన గళం విప్పడమో..మౌనం వహించడమే చేయడం..మూన్నాళ్ళకు పార్టీ ఫిరాయించేసి..అభివృద్ధి కోసమే..ప్రజా సంక్షేమమే కోసమే అధికార పార్టీ లో చేరామని బొంకడం షరా మామూలయిపోయింది. ఈ ఉపోద్గాత్తమంతా ఎందుకంటే తాజాగా […]

మహేష్ చూపు జగన్ వైపు!

తెలుగు సినీ రాజకీయాలు ఈ నాటివి కావు.ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన 11 నెలల్లో అధికారం చేజిక్కించుకుని దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.ఆతరువాత కూడా తెలుగు సినిమాకు రాజకీయాలకి విడదీయరాని బంధం అలాగే కొనసాగుతోంది.అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.కృష్ణంరాజు,రామానాయుడు,సత్యనారాయణ,బాబుమోహన్ ఇలా ఎందరో సినీ ప్రముఖులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఇక మెగా స్టార్ చిరంజీవి అయితే ఏకంగా ప్రజారాజ్యం పార్టీ ని […]