మొన్న ఎన్టీఆర్..ఇప్పుడు ఈ హీరో ..లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్నా..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. జాక్పాట్ ఛాన్స్ కొట్టేసిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఏ స్టార్ హీరోకి చూసిన రష్మిక మందన్నానే కావాల్సి వస్తుంది .ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు సైతం భారీ […]

ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం”ఆది పురుష్”. ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత గా కృతి […]

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..

చిత్రసీమలో మరొక సినీ విషాదం. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపం శ్యామ్ అనారోగ్య సమస్య కారణంగా మృతి చెందారు. అయితే ఈయన ముఖ్యంగా హిందీ లో ప్రసారమయ్యే “మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ” లో ఈయన చేసిన నటన మర్చిపోలేము. ఈయన వయసు 63 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన కొద్దిరోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా, ఇదే క్రమంలో శనివారం అవయవాలు వైఫల్యం చెందడం తో మరణించాడు. ఆయన మరణించినట్లు ఆయన స్నేహితుడు యశ్పాల్ […]