జగన్ అధికారంలోకి రాగానే తాము అందిస్తున్న పథకాలని ప్రజలకు అన్ధెలా చేయడానికి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా పథకాల అర్హులు ఎవరు అనేది వారే నిర్ణయిస్తున్నారు. వారే పథకాలని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈ పరంగా వాలంటీర్ల పని వైసీపీకి పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండే సైడ్ ఉంది. వాలంటీర్లు అంటే న్యూట్రల్ గా ఉండేవారు కాదు..పక్కా వైసీపీ కార్యకర్తలు. వారు అనుకున్న వారికే పథకాలు..వైసీపీకి మద్ధతుగా లేని వారికి పథకాలు […]